《Chuttesai Chuttesai》歌词

[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
[00:04:54] పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
[00:04:54] ఎదలోన వింత మోహం మనసున ఏదో మాయ దాహం
[00:04:54] తెలిసేనా ఎందుకాత్రం హృదయములోన పూల నాట్యం
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి.
[00:04:54] ...……
[00:04:54] చనువు చనువుగా మాటలాడితే మెరుపులే నువ్వు విసిరినా
[00:04:54] రాణివంటూ నీ చెంత చేరితే దొంగలా ఎటు దాగినా
[00:04:54] అందం చందం ఉన్న పసిడి మొలకవే
[00:04:54] బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే
[00:04:54] ముద్దు ముద్దు నడుమే అది తట్టి తట్టి వలలో పడితినే
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] ...
[00:04:54] హృదయం మంచులా కరిగిపోయెనే ప్రేయసి ప్రేయసి
[00:04:54] ఒక్క నిమిషము నిన్ను విడవనే తామసి నా తామసి
[00:04:54] ఇది వయసుకి వసంత కాలమా
[00:04:54] వలపుల తడి తరిగి పోదామా
[00:04:54] ఇప్పటి ఒక క్షణపు అనుబంధ గంధం హృదయం మరుచునా.హే
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] చుట్టేసేయ్ చుట్టేసేయ్ భూమి
[00:04:54] గాలిపటమల్లె మారెమల్లె స్వామి
[00:04:54] రా రా రా రాధే రాధే రాధే అలకల రాధే
[00:04:54] పాటల్ని పాడి పాడి పాడి పిలిచిన రాధే
您可能还喜欢歌手Yuvan Shankar Raja&Karthi的歌曲:
随机推荐歌词:
- 劲歌金曲 [古巨基]
- 今生今世 [陈小春]
- 今宵多珍重 [陈洁丽&许乐&黄韵]
- Love like candy floss(TGS ver) [東京女子流]
- Take Me Away [Ween]
- Lonely In Love [Dan Fogelberg]
- 晨 [费玉清]
- 薄雾(KTV版) [蔡卓妍]
- からくりピエロ [东方Project]
- フェスタリア [Salyu]
- 樱花 [陈思安]
- The Lovecats [OK Go]
- Can’t Hide [Ashe&Whethan]
- TARZAN BOY(The Factory Team Version) [Bandido]
- Blue Avenue [Roy Orbison]
- Depois das 3 [Bruninho And Davi]
- I Just Wanna Be Happy [Mental As Anything]
- Crying, Waiting, Hoping [Buddy Holly]
- Cruise [SPRING BREAK]
- 没有 [李阳]
- Ako’y Pinoy [FLORANTE]
- I’m So Excited (As Made Famous by The Pointer Sisters) [DJ ReMix Factory]
- All Of You [Billie Holiday]
- Don’t Glid The Lily, Lily [Del Shannon]
- Never Too Late [Amy MacDonald]
- 1 X 1 [Jackson Do Pandeiro]
- Do You Want To Dance [Bobby Freeman]
- Sometimes I’m Happy [Anita O’Day]
- High Speed Chase(Interlude) [Tinashe]
- Dich zu lieben(Live in Dresden 2017) [Roland Kaiser]
- Apocalypse(Original Mix) [Harry De La Funky]
- The Christmas Song (Chestnuts Roasting On An Open Fire) [Andy Williams]
- Remember Me (Reunion)(From ”Coco”|Soundtrack Version) [Anthony Gonzalez&Ana Ofel]
- 你是我的太阳 [李克勤]
- Playin’ for Keeps(Explicit) [Fredo&Asco]
- According to My Heart [Jim Reeves]
- I Need You [Ghetto Superstar]
- Zor Sevda [Demet Akalin]
- Para Que No Me Olvides [La Rondalla Del Chato Fra]
- Carolina Moon [Connie Francis]
- Sugar(Bossa Nova Version)[Originally Performed by Maroon 5] [Cafè Chillout Music de Ib]
- 六月(伴奏) [词云]