《Karige Loga》歌词

[00:00:00] Devi Sri Prasad、Kunal Ganjawala - Karige Loga
[00:00:00] Composed by:Devi Sri Prasad
[00:00:55] కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
[00:01:00] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:01:05] కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
[00:01:11] కలలే జారే కన్నీరే చేరగా
[00:01:16] గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
[00:01:21] ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా
[00:01:26] కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
[00:01:32] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:01:37] కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
[00:01:42] కలలే జారే కన్నీరే చేరగా
[00:02:22] పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
[00:02:27] ఇరుతీరాల్లో దేనికి చేరువ కాను
[00:02:32] నిదురను దాటి నడిచిన ఓ కల నేను
[00:02:37] ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
[00:02:42] నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ
[00:02:47] నా సగమేదో ప్రశ్నగ మారిందా ఓ
[00:02:53] నేడీ బంధానికి పేరుందా ఓ ఓ
[00:02:58] ఉంటే విడదీసే వీలుందా ఓ ఓ
[00:03:03] కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
[00:03:08] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:03:13] కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
[00:03:19] కలలే జారే కన్నీరే చేరగా
[00:03:30] హే హే హే హే హే హే హే హే
[00:04:55] కరిగేలోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం
[00:05:00] శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
[00:05:05] కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం
[00:05:11] కలలే జారే కన్నీరే చేరగా
[00:05:16] గడిచే నిమషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై
[00:05:21] ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ
您可能还喜欢歌手Kunal Ganjawala&Devi Sri 的歌曲:
随机推荐歌词:
- Oh Me, Oh My [Nerf Herder]
- 小心愿 [强辩乐团&任容萱]
- Shred, White And Blue [Attack Attack]
- 爱的细诉 [关正杰]
- Waves of Green(Explicit) [Shine Dion]
- Camilla [Basshunter]
- Crazy Lady Blue [Utopia]
- Little Suzi [Tesla]
- Gloomy Sunday [Billie Holiday]
- Mi Buenos Aires Querido [Carlos Gardel]
- 此刻你在何处(现场版) [谭咏麟]
- Space Song [Beach House]
- Another Country-Another World [The Crystals]
- See Saw Margery Daw [Kidzone]
- Someday (You’ll Want Me to Want You) [Jim Reeves]
- Hold on, We’re Going Home(Live) [Lykke Li]
- I Do It For Me [Chris Ledoux]
- Excuse Me(I Think I’ve Got a Heartache) [Buck Owens]
- Things Have Changed(Single Version) [Bob Dylan]
- Take Five [Dave Brubeck]
- Back Door Man [Howlin’ Wolf]
- Yo Sin Ti(Remasterizado) [los hermanos castro]
- Shahdaroba [Roy Orbison]
- Teen Angel [Dickey Lee]
- White Rabbit [Jefferson Airplane]
- Bounce (Originally Performed By Calvin Harris Feat Kelis)(Tribute Version) [Cover Pop]
- Six Days of the Road [Ferlin Husky]
- The Ballad of Bill Thaxton [Marty Robbins]
- Quién [María Parrado]
- I’m Sorry [Ruby And The Romantics]
- 食为天 [小沈阳]
- Your Stare [Steve Ryan]
- Children Go Where I Send You [Nina Simone]
- 全世界都下着相思的雨 [徐文涛&李莉]
- Los Inolvidables [Estelares&Manuel Moretti]
- Shawty Is A 10 [In The Style Of The Dream ](Karaoke Version Teaching Vocal) [Karaoke]
- Yesterdays [Billie Holiday]
- Fools Rush In [Al Hirt]
- Every Beat of My Heart [The Pips]
- Così no(Remastered) [Adriano Celentano]
- Easy Living [Chet Baker]
- 时间不存在 [推乐队]