《Nee Padhamula》歌词

[00:04:12] రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
[00:04:12] శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు
[00:04:12] సాయినాథ మహరాజ్ కీ జై
[00:04:12] నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
[00:04:12] మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
[00:04:12] సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
[00:04:12] మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
[00:04:12] ఏ క్షేత్రమైన, తీర్థమైన నీవేగా
[00:04:12] ఏ జీవమైన, భావమైన నీవేగా
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
[00:04:12] మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
[00:04:12] మనుజులలో దైవము నువ్వు
[00:04:12] కోసల రాముడివై కనిపించావూ
[00:04:12] గురి తప్పని భక్తిని పెంచావు
[00:04:12] మారుతిగా అగుపించావూ
[00:04:12] భక్త సులభుడవై కరుణించావూ
[00:04:12] భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
[00:04:12] ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
[00:04:12] ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
[00:04:12] ఏకమనేకమ్ముగ విస్తరించినావు
[00:04:12] ఏకమనేకమ్ముగ విస్తరించినావు
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] సాయి నీ పదముల ప్రభవించిన గంగా, యమునా
[00:04:12] మా పాలిట ప్రసరించిన ప్రేమా, కరుణా
[00:04:12] ఆరడుగుల దేహము కావు
[00:04:12] భక్తుల అనుభూతికి ఆకృతి నీవూ
[00:04:12] అందరికి సమ్మతమే నీవు
[00:04:12] మతమన్నది లేదన్నావూ
[00:04:12] అన్ని జీవులలో కొలువైనావూ
[00:04:12] అత్మా పరమాత్మలు ఒకటేనన్నావూ
[00:04:12] అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
[00:04:12] అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవూ
[00:04:12] సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
[00:04:12] సృష్టి విలాసమునకే సూత్రధారి నీవు
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] నీవు లేని చోటు లేదు సాయీ
[00:04:12] ఈ జగమే నీ ద్వారకామాయీ
[00:04:12] (దిలీప్ చక్రవర్తి)
您可能还喜欢歌手M.M. Keeravani&Sunitha的歌曲:
随机推荐歌词:
- 谁为你 [林子祥]
- Again(Album Version) [David Nail]
- One Of You(Album Version) [George Strait]
- New Disease(Explicit) [Spineshank]
- Mack The Knife(Album Version) [Ella Fitzgerald]
- 藏音大悲咒(卓卓玛) [佛教音乐]
- Scenic Railway(Remastered) [Serge Gainsbourg]
- Anna Marie [Jim Reeves]
- Cedars of Lebanon [Steve Barakatt]
- 海平面以下 [辜樱樱]
- Surat Terakhir [Anita Sarawak&Ismail Haro]
- Zou Bisou Bisou [Jessica Paré]
- 爱得那么认真爱得那么深 [群星]
- I’m Jealous [Ike & Tina Turner]
- Last Chance To Dance [The Blues Band]
- Blue Light Boogie, Pt. 2 [Louis Jordan]
- Hello(Workout Mix + 140 BPM) [Workout Hits Workout]
- A Quoi a Sert L’Amour [Edith Piaf]
- Varje litet steg [Lasse Lindh]
- El Metejón [Julio Sosa&Anibal Troilo]
- Two Tribes [Ameritz - Tribute]
- Hola Que Tal [Las Pelotas]
- Fine And Dandy [Doris Day]
- Oh, How I Miss You Tonight [Perry Como]
- It Turns Me Inside Out(LP版) [康威-特威提]
- Listen, Learn, Read On(Stereo Mix|2014 Remastered Version) [Deep Purple]
- There’s A Boat That’s Leavin’ Soon For New York [Harry Belafonte&Lena Horn]
- moon(VN02-remix) - remix [VOCALOID]
- Summersong [Roy Orbison]
- ヒトヒラのハナビラ [佐久間紅美&瀬那歩美&石塚さより]
- 痛么 [MC韩词]
- Revolutionary Love [David Crowder Band]
- Nieves De Enero [Conjunto Primavera Y Los ]
- 雨中情绵绵 [东方张华&张雪芳]
- 初心 [云子心]
- Shout [Happy Tunes]
- The Countdown [SPRING BREAK]
- In A Dream [Longview]
- Besame Giuda(New Version) [Carmen Consoli]
- The Burglars [Animal Collective]
- 双人床一个人睡(演唱) [阿华]